ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇళ్ల స్థలాలను పరిశీలించిన ముఖ్యమంత్రి కార్యదర్శి - ananthapuram district penukonda

పెనుకొండ ఎన్టీఆర్ కాలనీ సమీపంలో ఏర్పాటు చేసిన లేఅవుట్​ను ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్ ఆరోగ్యరాజ్ పరిశీలించారు.

secretary-to-the-chief-minister-who-inspected-the-houses
ఇళ్ల స్థలాలను పరిశీలించిన ముఖ్యమంత్రి కార్యదర్శి

By

Published : Mar 1, 2020, 7:24 PM IST

ఇళ్ల స్థలాలను పరిశీలించిన ముఖ్యమంత్రి కార్యదర్శి

ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా... అనంతపురం జిల్లా పెనుకొండ ఎన్టీఆర్ కాలనీ సమీపంలో ఏర్పాటు చేసిన లేఅవుట్​ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యదర్శి సాల్మన్ ఆరోగ్యరాజ్ ఆదివారం పరిశీలించారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఇతర అధికారులు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details