అనంతపురం జిల్లా గుడిబండ మండలంలోని జవనడుగు గ్రామశివారులో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసుల రాకను గమనించిన తయారీదారులు అక్కడి నుంచి పరారయ్యారు. నాటుసారా తయారీకి సిద్ధం చేసిన 400 లీటర్ల బెల్లపు ఊట పారబోశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ దాడులు - అనంతపురం జిల్లాలో నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు
మడకశిర నియోజకవర్గంలోని నాటుసారా స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు చేశారు. సుమారు 400 లీటర్ల బెల్లపు ఊట పారబోశారు.
నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ దాడులు