అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని పలు గ్రామాలైన మాముడూరు, వెంకటంపల్లి గ్రామాలలో నాటుసారా స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. సుమారు 6 వేల లీటర్ల నాటుసారా, బెల్లం ఊటలను ధ్వంసం చేసి.. 10 లీటర్ల నాటుసారాను సీజ్ చేశామన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గుత్తి మండలంలో నాటుసారా స్థావరాలపై దాడులు - నాటుసారా స్థావరాలపై సెబ్ అధికారుల దాడులు
అనంతపురం జిల్లా గుత్తి మండలంలో నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. సుమారు 6 వేల లీటర్ల నాటుసారా, బెల్లం ఊటలను ధ్వంసం చేసి 10 లీటర్ల నాటుసారాను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

గుత్తి మండలంలో నాటుసారా స్థావరాలపై దాడులు