అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో... ఎస్ఎల్వీ పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. విద్యార్థులను దింపి తిరిగి వస్తుండగా... అదుపుతప్పి డ్రైనేజీ కాలువలోకి ఒరిగింది. ప్రమాద సమయంలో విద్యార్థులు బస్సులో లేకపోవటంతో ప్రమాదం తప్పింది.
అదుపుతప్పిన పాఠశాల బస్సు... - ananthapuram district school bus accident news in telugu
కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపుతప్పి... డ్రైనేజీ కాలువలోకి ఒరిగింది. ఘటనా సమయంలో విద్యార్థులు బస్సులో లేకపోవటంతో... ప్రమాదం తప్పింది.
school bus accident in ananthapuram district
TAGGED:
అదుపుతప్పి పాఠశాల బస్సు