అనంతపురం జిల్లా గుంతకల్లులో ఎస్బీఐకి చెందిన పలు బ్రాంచులలో బ్యాంక్ సేవలు నిలిచిపోయాయి. వినియోగదారులకు డిపాజిట్, నగదు బదిలీ, విత్ డ్రా వంటి సేవలలో కస్టమర్స్‌కు అంతరాయం కలిగింది. ఆదివారం సెలవు కావడం వల్ల నేడు అధిక సంఖ్యలో బ్యాంకులు వద్ద జనం వరుస కట్టారు. సేవలు నిలిచిపోయాయని తెలిసి వెనుదిరిగారు. గుంతకల్లులోని నాలుగు బ్రాంచులలోని మూడింటిలో సర్వర్ సమస్యలు వచ్చాయని... త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని బ్యాంకు సిబ్బంది తెలిపారు. ఏటిఎం యంత్రాల ద్వారా కస్టమర్లు లావాదేవీలు కొనసాగించాలని కోరారు.
సర్వర్‌లో సమస్యలు... ఎస్బీఐలో నిలిచిన సేవలు - అనంతపురం జిల్లా గుంతకల్లు
అనంతపురం జిల్లా గుంతకల్లులో ఎస్బీఐకి చెందిన పలు బ్రాంచులలో బ్యాంక్ సేవలు నిలిచిపోవడం వల్ల కస్టమర్లు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. సర్వర్ సమస్యలు వచ్చాయని త్వరలోనే పరిష్కరిస్తామని బ్యాంకు సిబ్బంది తెలిపారు. ఏటిఎం యంత్రాల ద్వారా కస్టమర్లు లావాదేవీలు కొనసాగించాలని కోరారు.

సర్వర్‌లో సమస్యలు రావడం వల్ల నిలిచిపోయిన ఎస్బీఐ బ్యాంక్ సేవలు
సర్వర్‌లో సమస్యలు రావడం వల్ల నిలిచిపోయిన ఎస్బీఐ బ్యాంక్ సేవలు
ఇవి కూడా చదవండి: