అనంతపురం జిల్లా పుట్టపర్తి క్వారంటైన్ కేంద్రంలో 10 మంది ఆరోగ్యాన్ని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సత్యసాయి ఆసుపత్రికి చెందిన ఇద్దరు వైద్యులు, నలుగురు సిబ్బంది, నలుగురు సేవాదళ్ సభ్యులను పుట్టపర్తిలోని క్వారంటైన్ కేంద్రంలో ఉంచామని వైద్యురాలు నివేదిత తెలిపారు. ఇక్కడ మొత్తం 21 మంది ఉన్నారన్నారు. వారి ఆరోగ్య పరిస్థితులను పరీక్షించి, 10 మంది నమూనాలను సేకరిస్తామని ఆమె తెలిపారు.
క్వారంటైన్లో సత్యసాయి ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది - పుట్టపర్తి క్వారంటైన్ కేంద్రం
సత్యసాయి ఆసుపత్రికి చెందిన ఇద్దరు వైద్యులు, నలుగురు సిబ్బంది, నలుగురు సేవాదళ్ సభ్యులను అనంతపురం జిల్లా పుట్టపర్తి క్వారంటైన్ కేంద్రానికి అధికారులు తరలించారు.

క్వారంటైన్లో సత్యసాయి ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది