ప్రకాశం, విజయనగరం జిల్లాలకు చెందిన సత్యసాయి భక్తులు అనంతపురం జిల్లాలో సత్యసాయి మహా నగర సంకీర్తన నిర్వహించారు. భక్తులు కీర్తనలు, సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు. వేద పఠనం పఠిస్తూ కోలాటం, చెక్క భజనలు, శ్రీ కృష్ణ నృత్యరూపకం చేశారు. సర్వ దేవతా మూర్తుల అలంకరణలో చిన్నారులు నృత్యాలు ఆకట్టుకున్నాయి.
పుట్టపర్తిలో సత్యసాయి మహానగర సంకీర్తన - puttaparthi
ప్రకాశం, విజయనగరం జిల్లాల సత్యసాయి భక్తులు అనంతపురం పుట్టపర్తిలో మహానగర సంకీర్తన నిర్వహించారు. సత్యసాయి కీర్తనలు ఆలపించారు.
![పుట్టపర్తిలో సత్యసాయి మహానగర సంకీర్తన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3773297-629-3773297-1562500842265.jpg)
సత్యసాయి మహానగర సంకీర్తనలో విజయనగర భక్తులు
సత్యసాయి మహానగర సంకీర్తనలో విజయనగర భక్తులు
ఇదీ చదవండీ :