సత్యసాయి ట్రస్టు... సీఎం సహాయనిధికి రూ.5 కోట్ల విరాళం ఇచ్చింది. పెన్నా సిమెంట్స్ రూ.2 కోట్లు, ఏపీ మెడికల్ కౌన్సిల్ రూ.కోటి విరాళం ఇచ్చింది. ఈ విరాళాలను కరోనా సహాయ చర్యలకు వినియోగించాలని ప్రభుత్వాన్ని కోరారు.
సీఎం సహాయనిధికి సత్యసాయి ట్రస్టు రూ.5 కోట్ల విరాళం - Sathya Sai Trust in ap
ముఖ్యమంత్రి సహాయనిధికి సత్యసాయి ట్రస్టు రూ.5 కోట్ల విరాళం ఇచ్చింది. కరోనా సహాయ చర్యలకు వినియోగించాలని ప్రభుత్వాన్ని కోరింది.
![సీఎం సహాయనిధికి సత్యసాయి ట్రస్టు రూ.5 కోట్ల విరాళం Sathya Sai Trust donates Rs 5 crore to CM subsidiary](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6659317-225-6659317-1585998269167.jpg)
సీఎం సహాయనిధికి సత్యసాయి ట్రస్టు రూ.5 కోట్ల విరాళం