అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం వేపులపర్తి పంచాయతీకి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి... వైకాపా మద్దతుదారులుగా నామినేషన్ వేశారు. అయితే స్థానిక ఎమ్మెల్యే గన్మెన్లు, ఇతర మండలాలకు చెందిన నాయకులు బెదిరించి తన అభ్యర్థిత్వం ఉపసంహరించుకునేలా చేశారని ఆయన ఆరోపించారు. తమ పంచాయతీలో బలవంతపు విత్డ్రా చేయించారని ఆంజనేయులు కుటుంబ సభ్యులు విమర్శించారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని రీ పోలింగ్ జరపాలని వారు డిమాండ్ చేశారు.
"ఎమ్మెల్యే గన్మెన్లు బెదిరించారు" - Sarpanch candidate Allegation on local mla in Vepulaparthi panchayat
స్థానిక ఎమ్మెల్యే బెదిరించి తన నామినేషన్ను ఉపసంహరించుకునేలా చేశారని ఓ సర్పంచ్ అభ్యర్థి ఆరోపించారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం వేపులపర్తి పంచాయతీలో ఈ ఘటన జరిగింది. ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి రీ పోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు.

"ఎమ్మెల్యే గన్మెన్లు బెదిరించారు"