ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెనుకొండ జూనియర్ కళాశాలలో భక్తి శ్రద్ధలతో సరస్వతి పూజ - పెనుకొండ జూనియర్ కళాశాలలో సరస్వతీ పూజ

అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ శంకరయ్య అధ్యక్షతన విద్యార్థినీ విద్యార్థులు భక్తి శ్రద్ధలతో సరస్వతీ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ హాజరయ్యారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. కళాశాల విద్యార్థులు తమ హల్ టికెట్లను సరస్వతీ చిత్రపటం వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పెనుకొండ మండల అభివృద్ధి అధికారి శివ శంకరప్ప, పాఠశాల అధ్యాపక బృందం, పలువురు వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Saraswati Puja with devotional attention at Government Junior College
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భక్తి శ్రద్ధలతో సరస్వతి పూజ

By

Published : Feb 26, 2020, 8:59 PM IST

ప్రభుత్వ కళాశాలలో భక్తి శ్రద్ధలతో సరస్వతి పూజ

ఇదీ చూడండి:

సీఏఏపై ఎస్సీ, ఎస్టీలకు అవగాహన సదస్సు


ABOUT THE AUTHOR

...view details