ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉరవకొండ ఇటుక బట్టిలో.. పాముల హల్​చల్​ - అనంతపురం జిల్లాలో పాముల కలకలం వార్తలు

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 పాములను ఒకే చోట చూసి గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం అమిద్యాల గ్రామంలో ఇటుకలు నిల్వ చేసిన పశువులు పాకలో ఒక్కో పాము బయటపడుతుండటం పశువుల పాక యాజమాని ఆందోళనతో స్థానికులకు సమాచారం ఇచ్చాడు. స్థానికులు వాటిని కొట్టి చంపేశారు.

sanks in bricks wall at vuravakonda
ఉరవకొండ ఇటుక బట్టిలో పాములు

By

Published : May 17, 2020, 9:31 AM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం అమిద్యాల గ్రామంలోని ఓ పశువులపాకలో ఏకంగా 14 పాములు బయటపడ్డాయి. తన ఇంటి నిర్మాణం కోసం ఓ వ్యక్తి ఇటుకలు నిల్వ చేసుకున్నాడు. అయితే వాటిని తీసే క్రమంలో ఒక్కో పాము బయటకు వస్తుండడం ఆందోళనకు గురై స్థానికులకు సమాచారం ఇచ్చాడు. వారంతా ఇటుకలు తొలగించి చూడగా సుమారు 14 పాములు బయట పడ్డాయి. స్థానికులు వాటిని కొట్టి చంపేశారు.

ABOUT THE AUTHOR

...view details