ఇదీ చదవండి
ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు
అనంతపురం జిల్లా మడకశిరలో శ్రద్ధ ఇంటలెక్చువల్ ప్రైవేటు పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు, వారి తల్లులకు ముగ్గుల పోటీలు, వంటల పోటీలు, గాలిపటాల పోటీలు నిర్వహించారు. ఆ ముగ్గుల మధ్యలో భోగి మంటలు వేసి విద్యార్థులు నృత్యాలు చేశారు.
అనంతపురంలో సంక్రాంతి సంబరాలు