సంక్రాంతి వేడుకులు
కర్నూలులో సంక్రాంతి సంబరాలు - bhashyam school sankranthi celebrations
ముందస్తు సంక్రాంతి వేడుకలను కర్నూలులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఘనంగా జరుపుకున్నారు. చిన్నారులు హరిదాసుల్లా అల్లరి చేశారు. భోగి మంటలు, సంక్రాంతి ముగ్గులు వేసి ఆటపాటలతో అలరించారు.

సంక్రాంతి వేడుకులు