అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను కడప జిల్లా రాజంపేట పోలీసులు పట్టుకున్నారు. ఇసుక క్వారీ నుంచి... బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 5 ట్రాక్టర్లు పట్టుకొని సీజ్ చేసినట్టు సీఐ నరసింహులు తెలిపారు. సాధారణంగా క్వారీ నుంచి తీసుకొస్తే బిల్లు ఉంటుందని... కాని వారి వద్ద బిల్లులు లేకపోవడంతో సీజ్ చేసినట్లు చెప్పారు. ఇసుక క్వారీ నుంచి తీసుకెళ్తున్నారా... వేరే ఎక్కడినుంచైనా తీసుకెళ్తున్నారా... అనే కోణంలో విచారణ జరుపుతున్నట్టు ఆయన చెప్పారు.
ఇసుక అక్రమ రవాణా.... 5 ట్రాక్టర్లు సీజ్ - esuka tractorlu_seez
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను కడప, అనంతపురం జిల్లాల్లో అధికారులు పట్టుకున్నారు. కడప జిల్లా రాజంపేటలో 5, అనంతపురం జిల్లా రాయదుర్గంలో 30 ట్రాక్టర్లు సీజ్ చేశారు.
![ఇసుక అక్రమ రవాణా.... 5 ట్రాక్టర్లు సీజ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4871912-242-4871912-1572043256195.jpg)
ఇసుక అక్రమ రవాణా.... 5 ట్రాక్టర్లు సీజ్