ప్రభుత్వం అందించిన ఉచిత ఇళ్ల స్థలాలను అధికార పార్టీ నాయకులు కబ్జా చేయిస్తున్నారని అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలంలోని పులేటిపల్లి గ్రామంలో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు కబ్జాలకు పాల్పడితే తమకు ఆత్మహత్యలే శరణ్యమని అంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపడతామన్నారు. ప్రభుత్వం ఎవరికి పట్టాలు ఇచ్చిన స్థలాల్లో వారు ఉండాలని... దౌర్జన్యానికి పాల్పడితే కఠిన చర్యలు చేపడతామని ఎస్ఐ రమేష్‌బాబు హెచ్చరించారు.
అధికార పార్టీ నాయకులు కబ్జాలకు పాల్పడితే... ఆత్మహత్యలే శరణ్యం.. - ruling party leaders commit seizures
ప్రభుత్వం నిరుపేదలకు ఉచితంగా అందిస్తున్న ఇళ్ల స్థలాలను అధికార పార్టీ నాయకులు కబ్జా చేస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. అధికార పార్టీ నాయకులు కబ్జాలకు పాల్పడితే తమకు ఆత్మహత్యలే శరణ్యమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
న్న అధికార పార్టీ నాయకులు
TAGGED:
latest updates in ananthapur