ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హిందూపురంలో ఆర్టీసీ బస్సుల పునరుద్ధరణ - rtc buses latest news hindupur

హిందూపురంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి రావటంతో ఆర్టీసీ బస్సులను పునరుద్దరించారు. ప్రయాణికుల అవసరాన్ని బట్టి దశలవారీగా సర్వీసులను పెంచుతామని అధికారులు తెలిపారు.

rtc buses start on wednesday at hindhupur ananthapuram district
హిందూపురంలో ఆర్టీసీ బస్సుల పునరుద్ధరణ

By

Published : Jun 17, 2020, 12:46 PM IST

అనంతపురం జిల్లా హిందూపురంలో కొవిడ్ కారణంగా గత కోన్నిరోజులుగా ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. వైరస్ వ్యాప్తి అదుపులోకి రావటంతో బుధవారం నుంచి ఆర్టీసీ సర్వీసులను పునరుద్దరించారు.

జిల్లాలోని అనంతపురం, కదిరి, కొడికొండ చెక్​పోస్టు, కొత్త చెరువు ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నారు. ప్రయాణికులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని...అత్యవసరమైతేనే ప్రయాణం చేయాలని అధికారులు సూచించారు.

ఇదీచదవండి:

'అధికార పార్టీ నాయకులు ఇకనైనా ప్రతిపక్షాన్ని గౌరవించండి'

ABOUT THE AUTHOR

...view details