ఎన్నికల విధులు ముగించుకున్న సిబ్బందితో వస్తున్న ఆర్టీసీ బస్సు.. అనంతపురం జిల్లా తనకల్లు వద్ద కోళ్ల లోడ్‌తో వస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం బోల్తా పడి.. అందులోని 1600కు పైగా కోళ్లు చనిపోయాయి. డ్రైవర్లు, పోలింగ్ సిబ్బంది ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తనకల్లు వద్ద వాహనాన్ని ఢీకొన్న అర్టీసీ బస్సు.. 1600 కోళ్లు మృతి - అనతంపురం జిల్లా తాజా వార్తలు
అనంతపురం జిల్లా తనకల్లు వద్ద ఆర్టీసీ బస్సు కోళ్ల లోడ్‌తో వస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 1600 కోళ్లు మృత్యువాతపడ్డాయి.. ఈ బస్సు ఎన్నికల విధులు ముగించుకున్న సిబ్బందితో తనకల్లు వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
కోళ్ల లోడ్ వాహనాన్ని ఢీకొన్న అర్టీసీ బస్సు