ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైభవంగా 'రోషన్ షా వలి దర్గా' మహోత్సవాలు - అనంతపురం జిల్లా కల్యాణదుర్గం

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం శివార్లలో రోషన్ షా వలి దర్గా మహోత్సవాలు వైభవంగా జరిగాయి.

వైభవంగా 'రోషన్ షా వలి దర్గా' మహోత్సవాలు

By

Published : Jul 28, 2019, 7:46 AM IST

వైభవంగా 'రోషన్ షా వలి దర్గా' మహోత్సవాలు

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం శివార్లలో కొండల మధ్య... రోషన్ షా వలి దర్గా మహోత్సవాలు వైభవంగా జరిగాయి. 3 రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాలు...హిందూ, ముస్లింల సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని ముస్లిం మత పెద్ద కాజావళి తెలిపారు. చివరి రోజు కావటంతో... మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిమంది హిందూ ముస్లింలు తరలివచ్చారు. ఈ ప్రాంతమంతా జనసందోహంతో కిటకిటలాడింది. పోలీసు అధికారులు పటిష్ఠ బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details