ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మానవత్వం చాటిన ఎస్సై - రొళ్ల మండల ఎస్సై మక్బూల్ భాష మానవత్వం

అనంతపురం జిల్లా రొళ్ల బస్టాండ్ ఆవరణలో.. ఓ మహిళా హఠాత్తుగా సొమ్మసిల్లి పడిపోయింది. రొళ్ల మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై మక్బూల్ భాష.. ఆమెను గమనించి, ప్రైవేటు వాహనంలో ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు.

si humanity
si humanity

By

Published : May 5, 2021, 10:40 PM IST

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని రొళ్ల మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై మక్బూల్ భాష మానవత్వం చాటారు. రొళ్ల బస్టాండ్ ఆవరణలో.. ఓ మహిళ హఠాత్తుగా సొమ్మసిల్లి పడిపోయింది. గమనించిన ఎస్సై మక్బూల్ భాష.. వెంటనే ప్రైవేటు వాహనంలో స్థానిక ఆసుపత్రికి తరలించారు. కరోనాను లెక్కచేయకుండా.. ఎస్సై చేసిన సేవను ప్రజలు అభినందిస్తూ.. కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details