అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని ఉన్న కోడిగుడ్లు, ఆయిల్ దుకాణాల్లో చోరీలు జరిగాయి. దుకాణాల తాళాలు పగిలపోయి షెట్టర్లు సగం తెరిచి ఉండటంతో స్థానికులు యజమానులకు సమాచారమిచ్చారు. ఈ ఘటనలో 10 వేల నగదు చోరీకి గురైంది. దుకాణాలు, ప్రధాన రహదారిపై ఉన్న సీసీ కెమెరాలు ద్వారా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కోడిగుడ్లు, ఆయిల్ దుకాణాల్లో చోరీ... - oil
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని ఉన్న కోడిగుడ్లు, ఆయిల్ దుకాణాల్లో చోరీలు జరిగాయి. ఈ ఘటనలో 10 వేల రూపాయల నగదు చోరీకి గురైంది
కోడిగుడ్లు, ఆయిల్ దుకాణాల్లో చోరీ...
ఇదీ చదవండి