ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురంలో రోడ్డు ప్రమాదం.. బైక్-లారీ ఢీ, మహిళ మృతి - road accident in ananthapuram

అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బైక్ ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మృతి చెందింది.

బైక్, లారీ ఢీ...మహిళ మృతి
బైక్, లారీ ఢీ...మహిళ మృతి

By

Published : Oct 4, 2020, 9:54 AM IST

అనంతపురంలో లారీ-బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నగరానికి చెందిన బంగారమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె కుమారుడు శేఖర్​కు తీవ్ర గాయాలయ్యాయి. కళ్యాణదుర్గం రోడ్డుకు చెందిన బంగారమ్మ.. కుమారుడితో కలసి శాంతి నగర్ బోర్డులో ఉన్న దుకాణానికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ వారిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details