అనంతపురం జిల్లా రాప్తాడు ఎస్వీఐటీ కళాశాల సమీపంలో కారు అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే చనిపోయింది. కారులో హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. తీవ్రగాయాలైన ఆమె భర్తను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. రాప్తాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రాప్తాడులో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి - accident news in anantapur dst
అనంతపురం జిల్లా రాప్తాడు ఎస్పీఐటీ కళాశాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే చనిపోయింది. మహిళ భర్తకు తీవ్రగాయాలయ్యాయి.
![రాప్తాడులో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి road accident in anantapur dst rapthadu one died and one injured](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7408184-377-7408184-1590834407467.jpg)
road accident in anantapur dst rapthadu one died and one injured