అనంతపురం జిల్లా తలుపుల మండలం అగ్రహారంపల్లి గ్రామానికి చెందిన రైతు దాసప్ప పొలం పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దాసప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి - అనంతపురం జిల్లాలో ట్రాక్టర్ బోల్తా
అనంతపురం జిల్లా తలుపుల మండలం అగ్రహారంపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడి ఓ రైతు మృతి చెందాడు.
ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి