అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనం, ఆటో ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ద్విచక్రవాహనం-ఆటో ఢీ... ఒకరికి తీవ్రగాయాలు - ఈటీవీ భారత్ తెలుగు తాజా వార్తలు
అనంతపురం జిల్లా ఎల్లుట్ల గ్రామంలో... ద్విచక్రవాహనం-ఆటో ఢీకొని ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
రోడ్డుప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు