ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్య కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి భూమి కేటాయింపు - medical college in Anantapur district

అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలో 48 ఎకరాల 49 సెంట్ల స్థలాన్ని వైద్య విద్య విభాగానికి బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ వైద్య కళాశాలతో పాటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి దీనిని కేటాయిస్తున్నట్లు పేర్కొంది.

ap government
ap government

By

Published : Nov 13, 2020, 10:40 PM IST

అనంతపురం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలతో పాటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి భూమిని కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెనుకొండ మండలంలో 48 ఎకరాల 49 సెంట్ల స్థలాన్ని వైద్య విద్య విభాగానికి బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి ఉషారాణి శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. పశుసంవర్థక శాఖకు చెందిన ఈ భూమిని ఉచితంగానే వైద్య విద్యావిభాగానికి కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details