ఇవీ చదవండి:
దివ్యాంగుని ఆవేదన అధికారులకు పట్టదా..? - అనంతపురం జిల్లా శింగనమలలో దివ్యాంగునికి పింఛన్ తొలగింపు
అనంతపురం జిల్లా శింగనమల మండలం శివపురానికి చెందిన వెంకటశివారెడ్డి దివ్యాంగుడు. 89 శాతం అంగవైకల్యం ఉన్న ఈయన... గత 20 ఏళ్లుగా ప్రభుత్వం ఇచ్చే పింఛన్తో జీవనం సాగించేవాడు. అయితే గత కొన్ని నెలలుగా అధికారులు తనకు పింఛను నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు.
దివ్యాంగుని ఆవేదన అధికారులకు పట్టదా..?