ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతలో ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ - errachandanam smugglers arrested in anantapur district

ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అనంతపురం జిల్లాలో 8 మంది స్మగ్లర్లను పోలీసులు పట్టుకుని వారి వద్ద నుంచి ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

అరెస్ట్ అయిన ఎర్రచందనం స్మగ్లర్లు

By

Published : Nov 16, 2019, 9:43 AM IST

Updated : Nov 16, 2019, 12:50 PM IST

ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఎనిమిది మంది ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్​ చేశారు. పట్టణంలోని పెద్ద పప్పూరు రహదారిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. అక్రమంగా ఎర్ర చందనం దుంగలు తరలిస్తోన్న వాహనాలను గుర్తించారు. నిందితుల వద్ద నుంచి 5 ఎర్ర చందనం దుంగలు, ఒక ఐచర్​ వాహనం, రెండు కార్లు, 16 చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారంతా కర్నూలు, పెద్ద పప్పూరు, శింగనమల మండలాలకు చెందినవారని డీఎస్పీ తెలిపారు.

Last Updated : Nov 16, 2019, 12:50 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details