అనంతపురం జిల్లా శెట్టూరు మండలంలో ఒకరికి కరోనా పాజిటివ్ రావడం వల్ల నాలుగు గ్రామాలను అధికారులు కంటైన్మెంట్ జోన్‌గా గుర్తించారు. ఈ ప్రాంతంలో స్థానిక ఆర్డీఓ రామ్మోహన్నాయుడు, సంబంధిత అధికారులు పర్యటించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
శెట్టూరు కంటైన్మెంట్ ప్రాంతంలో అధికారుల పర్యటన - ananthapuram district corona news
రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. అనంతపురం జిల్లా శెట్టూరు మండలంలోని రెడ్‌జోన్ ప్రాంతంలో స్థానిక అధికారులు పర్యటించారు. అక్కడి ప్రజలకు కరోనా వ్యాప్తి నివారణపై అవగాహన కల్పించారు.
![శెట్టూరు కంటైన్మెంట్ ప్రాంతంలో అధికారుల పర్యటన rdo visited continment zone in shetturu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6829960-558-6829960-1587133397408.jpg)
శెట్టూరు కంటైన్మెంట్ ప్రాంతంలో అధికారుల పర్యటన