ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీబాగ్​ ఒప్పందాన్ని అమలు చేయాలంటూ ఆర్​సీపీ ర్యాలీ - కదిరిలో రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ద్విచక్ర వాహన ర్యాలీ

శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేసి వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలంటూ రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేసింది.

శ్రీబాగ్​ ఒప్పందాన్ని అమలు చేయాలంటూ ఆర్​సీపీ ర్యాలీ

By

Published : Nov 25, 2019, 5:37 PM IST

శ్రీబాగ్​ ఒప్పందాన్ని అమలు చేయాలంటూ ఆర్​సీపీ ర్యాలీ

రాయలసీమలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని.. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం నీటి వాటాలను పెంచాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ డిమాండ్​ చేసింది. ఆ పార్టీ చేపట్టిన ద్విచక్రవాహన ర్యాలీ అనంతపురం జిల్లా కదిరికి చేరుకుంది. కర్నూలులో చేపట్టిన ఈ ప్రదర్శన చిత్తూరు జిల్లాలో ముగియనుంది. శ్రీబాగ్​ ఒప్పందాన్ని అమలు చేసి వెనుకబడిన రాయలసీమను అభివృద్ధి చేయాలంటూ పార్టీ సభ్యులు డిమాండ్​ చేశారు. రాజధాని, హైకోర్టు నిర్మాణ విషయంలో పాలకులు వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. సీమను అభివృద్ధి చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details