అనంతపురంలో 36వ వార్డు పోలింగ్ బూత్ గేటు ఎదుటే ఇంటింటికీ రేషన్ పంపిణీ వాహనాన్ని.. నిలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంగిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఓటర్లను ఆకర్శించే విధంగా వాహనాన్ని నిలబెట్టిన ఎవరూ పట్టించుకోలేదు.
ఇదేం పని: పోలింగ్ బూత్ ఎదురుగా రేషన్ పంపిణీ వాహనం! - ఏపీ మున్సిపల్ ఎన్నికలు న్యూస్
నేతలు ఏదో రకంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అనంతపురంలో ఓ పోలింగ్ బూత్ ఎదుటే రేషన్ వాహనం పెట్టి.. ఎన్నికల నిబంధనలను ఉల్లంగించారు.
![ఇదేం పని: పోలింగ్ బూత్ ఎదురుగా రేషన్ పంపిణీ వాహనం! పోలింగ్ బూత్ ఎదురుగా రేషన్ పంపిణీ వాహనం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10944890-162-10944890-1615352588994.jpg)
పోలింగ్ బూత్ ఎదురుగా రేషన్ పంపిణీ వాహనం