హైదరాబాద్ హిందీ ప్రచార సభ అధ్యక్షులు చంద్రశేఖర్, డైరెక్టర్ రాకేశ్‌శర్మ .. అనంతపురంలోని రాష్ట్ర హిందీ ప్రచార సభ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. నీరుగంటి వీధిలో ఏర్పాటు చేసిన సమావేశంలో హిందీ ప్రచార సభకు సంబంధించిన అన్ని రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతపురంలో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. హిందీ విశిష్టతను ప్రతి ఒక్కరూ నేటి విద్యార్థి లోకానికి తెలియజేయాలన్నారు.
అనంతపురంలో రాష్ట్ర హిందీ ప్రచార సభ ప్రధాన కార్యాలయం ప్రారంభం - ananta latest news
అనంతపురంలో రాష్ట్ర హిందీ ప్రచార సభ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ హిందీ ప్రచార సభ అధ్యక్షులు చంద్రశేఖర్, డైరెక్టర్ రాకేశ్ శర్మ చేతుల మీదుగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతపురంలో రాష్ట్ర హిందీ ప్రచార సభ ప్రధాన కార్యాలయం ప్రారంభం