అనంతపురం జిల్లా బేలుగుప్ప మండలం హానిమిరెడ్డిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నాటక రాష్ట్రం తిప్పిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన రైతు మల్లికార్జున టమాటా పంటను బొలెరో వాహనంలో అనంతపురం తరలిస్తుండగా హానిమిరెడ్డిపల్లి వద్ద మరో బొలెరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా...మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హానిమిరెడ్డిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి - accidnet in anantapur ds
అనంతపురం జిల్లా బేలుగుప్ప మండలం హానిమిరెడ్డిపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బొలెరో వాహనాలు ఢీకొని ఇద్దరు చనిపోయారు.
హానిమిరెడ్డిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి