ఇదీ చూడండి:
లేపాక్షి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరుతూ ర్యాలీ - Rally seeking success of Lepakshi festivities
అనంతపురం జిల్లా లేపాక్షిలో మార్చి 7,8 తేదిల్లో నిర్వహించనున్న లేపాక్షి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరుతూ హిందూపురంలో మున్సిపల్ అధికారులు, మహిళలు, విద్యార్థులు పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఉత్సవాల్లో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
లేపాక్షి ఉత్సవాలను విజయవంతం చేయాలని కొరుతూ ర్యాలీ