అనంతలో రైతు భరోసా ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే - rythu bharosa in ananthapuram
రైతు భరోసా పథకం వల్ల రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. అనంతపురంలో రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు. వ్యవసాయ శాఖ అనుబంధ శాఖలతో ఏర్పటుచేసిన స్టాల్లను పరిశీలించారు. పెట్టుబడి సాయం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో 6 లక్షల 27 వేల మందికి పైగా అర్హులు ఉన్నారని తెలిపారు.
raithu-bharosa-start-at-ananthapuram
.