అనంతపురంలో గంటపాటు ఓ మోస్తరు వర్షం కురిసింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సాయంత్రం వేళలో వర్షం కురవటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి తీవ్ర ఎండతో ఇబ్బంది పడిన ప్రజలు సాయంత్రం వర్షం కురవటంతో కాస్త ఉపశమనం పొందారు.
జిల్లాలో మోస్తారు వర్షం ..లోతట్టు ప్రాంతాలు జలమయం - latest news of rain in anantapur dst
అనంతపురం జిల్లాలో ఒక్కసారిగా ఓ మోస్తారు వర్షం కురిసింది. నగరంలోని రహదారులన్నీ జలమయం అయ్యాయి.
![జిల్లాలో మోస్తారు వర్షం ..లోతట్టు ప్రాంతాలు జలమయం rain in anantapur dst road are blocked with water](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7755965-1097-7755965-1593012251385.jpg)
rain in anantapur dst road are blocked with water