Rains: అనంతపురం, పెనుకొండ, హిందూపురం, శ్రీ సత్య సాయి జిల్లా బోధన్ మండలంలో రాత్రి భారీ వర్షం కురిసింది. వర్ష కారణంగా మొక్కజొన్న, పత్తి, పొద్దుతిరుగుడు పంటలు పలుచోట్ల నీటమునిగాయి. మండలంలోని గౌరాజుపల్లి, రొద్దకంపల్లి, రొద్దం గ్రామాల సమీపంలోని పెన్నా నది పరివాహక ప్రాంతం వద్ద వ్యవసాయ పొలాల్లో పంటలు పూర్తిగా నీట మునిగాయి. రుద్దం మండలంలో 91.2 ఎం.ఎంల వర్షపాతం నమోదైంది.
Rains: ఆ జిల్లాల్లో భారీ వర్షం... నీటమునిగిన పంటలు - అనంతపురం జిల్లాలో వర్షాలు
Rains: అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో పలుచోట్ల రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. అకాల వర్షంతో పంటలు నీటిట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
నీట మునిగిన పంటలు