ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికే రచ్చబండ' - బొక్సంపల్లిలో రచ్చబండ కార్యక్రమం

క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికే రచ్చబండ నిర్వహిస్తున్నామని మంత్రి శంకరనారాయణ చెప్పారు. అనంతపురం జిల్లా రొద్దం మండలం బొక్సంపల్లిలోని రచ్చబండలో ఆయన పాల్గొన్నారు.

rachhabanda event at boksamopalli
బొక్సంపల్లిలో రచ్చబండ కార్యక్రమం

By

Published : Mar 18, 2021, 8:37 AM IST

అనంతపురం జిల్లా రొద్దం మండలం బొక్సంపల్లిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి శంకరనారయణ పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే రచ్చబండను నిర్వహిస్తున్నామని మంత్రి చెప్పారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే ప్రజలు అర్జీలు పెట్టుకోవాలని సూచించారు. మండల అధికారులు, గ్రామ సర్పంచి రత్నమ్మ, స్థానిక నాయకులు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details