ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి ఛాతీ నొప్పి - puttapathi mla chest pain

పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి ఛాతీ నొప్పి వచ్చింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్​లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

mla heart pain
mla heart pain

By

Published : Nov 17, 2021, 1:47 AM IST

పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి ఛాతీ నొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఎమ్మెల్యే చికిత్స తర్వాత ఆస్పత్రిలోనే క్రమంగా కోలుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details