హిందూపురంలో తాగునీటి కోసం మహిళల ఆందోళన
తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు - హిందూపురంలో తాగునీటి కోసం మహిళలు ఆందోళన వార్తలు
అనంతపురం జిల్లా హిందూపురం మునిసిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్యపై మహిళలు రోడ్డెక్కారు. ఉచితంగా వస్తున్న తాగునీటిని బంద్ చేయడంతో మహిళలు ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ ఇది తమ పరిధిలో లేని అంశం అయినప్పటికీ... పరిశీలించి.. తగు చర్యలు చేపడతామని మహిళలకు హామీ ఇచ్చారు
![తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు Protest women for drinking water](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6083261-590-6083261-1581766590834.jpg)
ఖాళీ బిందెలతో ఆందోళన చేస్తున్న మహిళలు