అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయని.. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండ్లపల్లి ప్రతాపరెడ్డి ఆరోపించారు. ఇదేమని ప్రశ్నిస్తే..సరైన సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయానా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రారంభించిన ఈ గ్రామంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం బాధాకరమన్నారు.
'ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయి' - news updates in bandlapalli
అనంతపురం జిల్లా బండ్లపల్లి ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆరోపించారు.
బండ్లపల్లిలో నిరసన