లాక్డౌన్తో ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు నెలకు రూ.10 వేలు ఇవ్వాలని.. ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అనంతపురంలో మోకాళ్లపై నిరసన తెలిపిన టీచర్లు... ఉపాధి లేక కూలీ పనులకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని రంగాల వారికి సాయం చేస్తోందని.. తమకూ న్యాయం చేయాలని కోరారు.
అనంతపురంలో ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల నిరసన - ananthapuram latest protest
అనంతపురంలో ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన తమను.. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అనంతపురంలో ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల నిరసన