ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డివైడర్​ను ఢీకొని బస్సు బోల్తా... 12 మందికి గాయాలు - డివైడర్​ను ఢీకొని బస్సు బోల్తా... 11 మందికి గాయాలు

బెంగళూరు నుంచి హైదరాబాద్ ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ బస్సు అనంతపురం జిల్లా సోములదొడ్డి వద్ద బోల్తాపడింది. ప్రమాదంలో 12 మంది గాయపడ్డారు. బస్సు రోడ్డుకు అడ్డంగా బోల్తాపడటం వలన ట్రాఫిక్ భారీగా స్తంభించింది.

డివైడర్​ను ఢీకొని బస్సు బోల్తా... 11 మందికి గాయాలు

By

Published : Oct 10, 2019, 6:06 AM IST

Updated : Oct 11, 2019, 12:14 AM IST

డివైడర్​ను ఢీకొని బస్సు బోల్తా... 12 మందికి గాయాలు
బెంగళూరు నుంచి హైదరాబాద్ కి వస్తున్న మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు అనంతపురం జిల్లా సోములదొడ్డి గ్రామ సమీపంలోవద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉండటం వలన వారిని స్థానికులు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం చోటు చేసుకుందని కొందరు ప్రయాణికులు తెలుపగా .. బస్సు టైర్ పంక్చరై డివైడర్​ ఢీకొట్టిందని మరికొంతమంది అంటున్నారు. గాయపడిన వారిలో కావ్య (28), గంగా చరణ్ (28), శిరీష(28), అవంతి(24) ఉన్నారు.

ఇదీ చదవండి :

Last Updated : Oct 11, 2019, 12:14 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details