చిత్తూరు జిల్లా కె. వి. బి. పురం మండలం సరస్వతిపురం గ్రామానికి చెందిన గోవిందయ్యకు ఓ హత్య కేసులో తిరుపతి కోర్టు జీవిత ఖైదీ శిక్ష విధించింది. సోమవారం సాయంత్రం అనంతపురం జిల్లా రెడ్డిపల్లిలోని జిల్లా ఓపెన్ జైలు నుంచి తప్పించుకున్నాడు. బుక్కరాయసముద్రం పోలీసులు.. పరారీలో ఉన్న గోవిందయ్యపై కేసు నమోదు చేసి గాలింపు చేప్టటారు.
అనంతపురం జిల్లా ఓపెన్ జైల్ నుంచి జీవిత ఖైదీ పరారీ - అనంతపురం జిల్లా తాజా వార్తలు
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లిలోని జిల్లా ఓపెన్ జైల్ నుంచి గోవిందయ్య అనే ఖైదీ పరారయ్యాడు. పరారీలో ఉన్న గోవిందయ్యపై బుక్కరాయసముద్రం పోలీసులు కేసు నమోదు చేశారు.
అనంతపురం జిల్లా ఓపెన్ జైల్ నుంచి జీవిత ఖైదీ పరారీ