ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 4, 2019, 11:08 PM IST

ETV Bharat / state

అంగన్​వాడి సెంటర్​లో పేలిన ప్రెజర్ ​కుక్కర్

అంగన్​వాడీ సెంటర్లో ప్రెజర్​కుక్కర్ పేలింది. ఈ ఘటనలో వంట మనిషికి కొద్దిపాటి గాయాలయ్యాయి.

అంగన్​వాడి సెంటర్లో పేలిన ప్రెజర్ కుక్కర్

అంగన్​వాడి సెంటర్​లో పేలిన ప్రెజర్ ​కుక్కర్

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని అంగన్ వాడి కేంద్రంలో వంట చేస్తుండగా ప్రెజర్ కుక్కర్ పేలింది. హెల్పర్ మంగమ్మకు కొద్ది పాటి గాయాలయ్యాయి. రోజూ చిన్న పిల్లలు, గర్భిణీలు ఈ సెంటర్​కు వస్తుంటారు. సోమవారం హెల్పర్ మంగమ్మ వంట చేస్తుండగా ప్రెజర్ కుక్కర్ ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలింది. గాయాలపాలైన మంగమ్మను అక్కడివారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details