ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 6, 2020, 7:23 PM IST

ETV Bharat / state

ధర్మవరం చెరువుకు ఎమ్మెల్యే గంగపూజ

కృష్ణా జలాలతో నిండిన ధర్మవరం చెరువుకు... ధర్మవరం ఎమ్మెల్యే గంగ పూజ చేశారు. అనంతరం హారతులు ఇచ్చారు.

prayers to krishna water by dharmavaram mla
ధర్మవరంలో కృష్ణా జలాలకు ఎమ్మెల్యే గంగపూజ

అనంతపురం జిల్లా ధర్మవరం చెరువు కృష్ణా జలాలతో కళకళలాడుతోంది. స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్థానిక రైతులతో కలిసి కృష్ణా జలాలకు గంగ పూజ నిర్వహించారు. అనంతరం జలహారతి ఇచ్చారు. రాయలసీమ జిల్లాలైన కర్నూలు, అనంతపురం చెరువులకు నీటిని అందించి ఆయకట్టు సాగు పెంచుతామన్నారు. హంద్రీనీవా కాలువను వెడల్పు చేసి నీటి సామర్థ్యం పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

ధర్మవరంలో కృష్ణా జలాలకు ఎమ్మెల్యే గంగపూజ

ABOUT THE AUTHOR

...view details