అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ లను అందజేశారు. నియోజక వర్గం వ్యాప్తంగా 2500 మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరందరూ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాలలో పది గదులను కేటాయించారు.
కదిరిలో ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ - ananthapur
అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం పరిధిలోప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్లను అందజేశారు. నియోజక వర్గం వ్యాప్తంగా 2500 మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
కదిరిలో ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్
పోస్టల్ బ్యాలెట్ పత్రాలు ఇచ్చే ప్రక్రియ ఆలస్యం కావడంతో ఉద్యోగులు సమస్యను ఆర్ఓ దృష్టికి తీసుకెళ్లారు. పోస్టల్ బ్యాలెట్ కు జత చేయాల్సిన పత్రాల విషయంలో ఉద్యోగాల సందేహాలను అధికారులు నివృత్తి చేశారు.
ఇది చేయండి
రెండు చోట్ల అనుకూల 'పవనాలు' ఉన్నాయా..?