సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త చర్యలు - poonam_malakondayya
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా... జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ పూనం మాలకొండయ్య తెలిపారు.
_poonam_malakondayya_
అనంతపురం జిల్లా... పుట్టపర్తిలోని సత్యసాయి విశ్వవిద్యాలయ పరిశోధనా కేంద్రాన్ని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ పూనం మాలకొండయ్య పరిశీలించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసి... దానికి అనుగుణంగా త్వరితగతిన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ముందు జాగ్రత్తలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.
TAGGED:
poonam_malakondayya