అనంతపురం జిల్లా ఇప్పేరు చెరువుకు హంద్రీనీవా నీటిని విడుదల చేసేందుకు ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రయత్నించారు.నీటిని విడుదల చేసేందుకు పయ్యావుల వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.రేపటిలోగా ఇప్పేరు చెరువుకు నీరు విడుదల చేయకపోతే.. 10 వేలమందితో హంద్రీనీవాను ముట్టడిస్తామని హెచ్చరించారు.
'ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను అడ్డుకున్న పోలీసులు' - ananthapuram district
కూడేరులో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. హంద్రీనీవా నీటిని ఇప్పేరు చెరువుకు విడుదల చేసేందుకు ఆయన ప్రయత్నించారు.
ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను అడ్డుకున్న పోలీసులు