అనంతపురం జిల్లా తలుపుల మండలం కేంద్రంలో పోలీసులకు వైకాపా నాయకులు, స్థానికులు శాలువాలు కప్పి పూలమాలలు వేసి సత్కరించారు. కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రజలను కాపాడేందుకు నిరంతరం విధులు నిర్వహిస్తున్న పోలీసుల సేవలను ప్రశంసిస్తూ వారిని సత్కరించారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యుడు సిద్ధారెడ్డి హాజరయ్యారు.
పోలీసులను సత్కరించిన ప్రజలు - ఏపీ కరోనా అప్డేట్స్
కరోనా విజృంభిస్తున్న వేళ యోధుల్లా పోరాడుతున్నారు పోలీసులు. వైరస్‌కు వెన్ను చూపకుండా విధులు నిర్వహిస్తున్నారు. పోలీసుల సేవలకు ఫిదా అయిన అక్కడి ప్రజలు వారికి సన్మానం చేశారు.
police were honored by public in ananthapuram