కర్ఫ్యూ నిబంధనలు ఉల్లఘించిన రోడ్లపైకి వచ్చే వాహనదారులపై అనంత పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. సాయంత్రం ఆరు తర్వాత బయటకు వచ్చే వాహనాలను ఎక్కడికక్కడే ఆపేసి జరిమానాలు విధించారు. రోడ్లపైకి అనవసరంగా వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కరోనా కట్టడికి అందరూ సహకరించాలని కోరుతున్నారు.
Curfew: 'కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు' - కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు వార్తలు
అనంతపురంలో సాయంత్రం ఆరు గంటల తర్వాత బయటకు వచ్చే వాహనాలను ఎక్కడికక్కడే ఆపేసి పోలీసులు జరిమానాలు విధించారు. రోడ్లపైకి అనవసరంగా వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
![Curfew: 'కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు' police warns to people over violated curfew rules](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12216438-434-12216438-1624291294855.jpg)
కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు